ఇకపై 100 శాతం సుంకాలు భారత కంపెనీలపై ట్రంప్‌ టారిఫ్‌ బాంబ్ వీడియో

Updated on: Sep 27, 2025 | 8:30 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత కంపెనీలపై భారీ సుంకాలు ప్రకటించారు. అక్టోబర్ 1 నుండి భారత ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం, ఇతర ఉత్పత్తులపై 25% నుండి 50% వరకు సుంకాలు విధిస్తారు. ఈ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాకు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత కంపెనీలపై మరోసారి సుంకాల బాంబు వేశారు. అక్టోబర్ 1 నుండి భారత ఫార్మా ఉత్పత్తులపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులకు మాత్రం సుంకాలు ఉండబోవని తెలిపారు. ఏటా భారత్ నుంచి అమెరికాకు 10 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.ఫార్మాతో పాటు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పై 30%, భారీ ట్రక్కులపై 25% మరియు కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వానిటీలపై 50% టారిఫ్ లు విధించనున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ ద్వారా వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో