దీపావళి పండుగని స్వీట్లు కొంటున్న పబ్లిక్ కు షాక్

Updated on: Oct 19, 2025 | 2:39 PM

దీపావళి పండుగ వేళ స్వీట్ల నాణ్యతపై ఆహార భద్రతా అధికారులు తెలంగాణ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రమాదకర సింథటిక్ రంగులు, కల్తీ నెయ్యి, అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన స్వీట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. 60 కిలోల కల్తీ స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను సీజ్ చేసి, నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా దీపావళి పండుగ వేళ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, నాణ్యతలేని, కల్తీ స్వీట్ల విక్రయాలపై ప్రజలకు షాక్ ఇచ్చారు. సుమారు 95 స్వీట్ షాపులను తనిఖీ చేయగా, అనేక చోట్ల ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా కోవా, జిలేబి, లడ్డూ వంటి పాల పదార్థాల్లో రసాయనాలను ఉపయోగించినట్లు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Sweets: దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్

నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున

TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్‌ లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా..?

నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్‌

బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా