Watch: ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణంలో నరకాసుర వధ.. ఎలా జరిగిందంటే..
ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీరామనగరంలోని సమతామూర్తి ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు చినజీయర్‌స్వామి. 30 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సమతామూర్తి, జీవా ట్రస్ట్ సభ్యులు, భక్తులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీరామనగరంలోని సమతామూర్తి ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు చినజీయర్‌స్వామి. 30 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సమతామూర్తి, జీవా ట్రస్ట్ సభ్యులు, భక్తులు, విద్యార్ధులు పాల్గొన్నారు. నరకాసురుడు దుష్ట గుణాలకు ప్రతీక అన్నారు చినజీయర్‌స్వామి. దుర్గుణాలను వదిలి.. సత్బుద్ధి కలగాలనే నరకాసుర వధ నిర్వహిస్తామని చెప్పారు చినజీయర్.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Oct 31, 2024 11:47 AM