Delhi Air Pollution: శ్వాసకోస సమస్యలతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరి
ఢిల్లీ వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆందోళనకరంగా నమోదవుతుండగా, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పసిపిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్యం నుంచి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ వంటి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Montha Effect: ఇంకా ముంపులోనే పంట పొలాలు
భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా
మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్
