పొన్నం ప్రభాకర్ కామెంట్స్ హస్తం పార్టీకి మైనస్ అవుతాయా..? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి ఏమన్నారంటే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? మాగంటి కుటుంబంపై పొన్నం చేసిన వ్యాఖ్యలు, సునీత భావోద్వేగం ఆయన చేసిన కామెంట్స్ హస్తం పార్టీకి మైనస్ అవుతాయా? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ సంధించిన ప్రశ్నలకు టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? మాగంటి కుటుంబంపై పొన్నం చేసిన వ్యాఖ్యలు, సునీత భావోద్వేగం ఆయన చేసిన కామెంట్స్ హస్తం పార్టీకి మైనస్ అవుతాయా? జూబ్లీహిల్స్ ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారా? వద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలకు టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో అక్రమ కట్టాల మీద ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు..? యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన బీసీ రిజర్వేషన్ల అంశంపై… అసలు తప్పు ఎక్కడ జరిగింది? తప్పటడుగు వేసిందెవరు? బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అందకుండా ఆపిందెవరు? అనే విషయాలపై కూడా పొన్నం మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి.. మంత్రి పొన్నం ఇంకేం చెప్పారు? ఉప ఎన్నికల్లో గెలుపోటములపై ఆయన అంచనా ఏంటి? తెలుసుకోవాలంటే మిస్సవకుండా ఈ వీడియో చూడండి.
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

