భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా
అమెరికన్ డ్రీమ్‌ను విదేశీయులు దొంగిలించారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ వీడియో ద్వారా విమర్శించింది. H1B వీసాల దుర్వినియోగానికి హోల్డింగ్ కంపెనీలను బాధ్యులను చేస్తూ, అమెరికా ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్‌ను తిరిగి పొందుతున్నామని వివరించింది. భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా మరొక్కసారి భారతీయులపై తీవ్ర అక్కసు వెళ్లగక్కింది. అమెరికన్ డ్రీమ్‌ను విదేశీయులు దొంగిలించారంటూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో H1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా, H1B వీసా దుర్వినియోగానికి హోల్డింగ్ కంపెనీలను బాధ్యులను చేస్తున్నట్లు లేబర్ డిపార్ట్మెంట్ వివరించింది. అమెరికా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అమెరికన్ డ్రీమ్‌ను తిరిగి కైవసం చేసుకుంటున్నామని ఆ డిపార్ట్మెంట్ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్
Allu Arha: బ్లాక్ ఔట్ఫిట్లో అల్లు అర్హ లుక్ వైరల్
క్షణ క్షణం.. ఉత్కంఠ !! నెక్ట్స్ లెవల్ హర్రర్ ఫిల్మ్ !!
సమంతతో యాక్ట్ చేయను కారణం ఏంటంటే’ షాకిచ్చిన ప్రభాస్
ఆమె చేతిలో రూ.79 వేల బ్యాగు.. అది చూసి ఆర్డర్లు పెట్టేస్తున్న మహిళలు
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

