Karimnagar: కెనాల్‌లో పడ్డ ఆవు.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు.. వీడియో
ఏం జరిగిందో తెలియదుగానీ, పాపం ఓ ఆవు..జోరుగా ప్రవహిస్తున్న కెనాల్‌లో పడిపోయింది. వరద ఉధృతిలో ఆ ఆవు కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు ప్రాణాలకు తెగించి దాన్ని ఒడ్డుకు చేర్చారు.
ఏం జరిగిందో తెలియదుగానీ, పాపం ఓ ఆవు..జోరుగా ప్రవహిస్తున్న కెనాల్‌లో పడిపోయింది. వరద ఉధృతిలో ఆ ఆవు కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు ప్రాణాలకు తెగించి దాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండీ మండలం రుక్మాపుర్ లో చోటు చేసుకుంది.ఆవు నీళ్లలో పడి కొట్టుకుపోతుండటం గమనించిన యువకులు కొందరు..తాళ్ల సహాయంతో ఆవును బయటకు తీశారు. ఇదంతా వీడియో తీసిన మరికొందరు స్థానికులు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Karimnagar: కెనాల్‌లో పడ్డ ఆవు.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు.. వీడియో