Covid Vaccine Video: దేశంలో 55 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ 19 మొదటి డోస్ వ్యాక్సిన్
దేశంలో 55 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ 19 మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల్లో 5 శాతం మంది వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ప్రకటించింది
వైరల్ వీడియోలు
Latest Videos