Omicron in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్.. (వీడియో)

Omicron in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్.. (వీడియో)

KVD Varma

| Edited By: Anil kumar poka

Updated on: Feb 19, 2022 | 12:47 PM

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా.. లేటేస్ట్‌గా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. మెహిదీపట్నంలోని టోలి చౌకి ప్రాంతాన్ని మరోసారి కంటోన్మెట్ జోన్‌గా ప్రకటించారు జీహెచ్ఎంసీ అధికారులు.

Published on: Dec 16, 2021 03:39 PM