Revanth Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉస్మానియాకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.1000 కోట్లతో ‘సర్వం సిద్ధం’..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ (OU) లో పర్యటిస్తున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం.. ఇప్పటికే రూ.1000కోట్లు ప్రకటించారు. ఇవాళ నిధులకు సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అభివృద్ధికి DPR రెడీ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ (OU) లో పర్యటిస్తున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం.. ఇప్పటికే రూ.1000కోట్లు ప్రకటించారు. ఇవాళ నిధులకు సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అభివృద్ధికి DPR రెడీ చేశారు. ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర “సర్వం సిద్ధం” పేరుతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్.. ఈ సర్వం సిద్ధం సభలో కీలక ప్రసంగం చేయనున్నారు.
సీఎం పర్యటన సందర్భంగా ఓయూలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ పోలీసుల్ని మోహరించారు.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

