AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలకు సూచించారు: మంత్రి పయ్యావుల ఏమన్నారంటే..

GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలకు సూచించారు: మంత్రి పయ్యావుల ఏమన్నారంటే..

Shaik Madar Saheb
|

Updated on: Sep 04, 2025 | 12:25 PM

Share

GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలకు సూచించారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. GST సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపామని.. GST స్లాబ్‌ల క్రమబద్ధీకరణతో సామాన్యులకు ఊరట కలుగుతుందని పయ్యావుల పేర్కొన్నారు. కొత్త స్లాబ్‌ల వల్ల ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు నష్టపోతుందన్నారు.

GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలకు సూచించారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. GST సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపామని.. GST స్లాబ్‌ల క్రమబద్ధీకరణతో సామాన్యులకు ఊరట కలుగుతుందని పయ్యావుల పేర్కొన్నారు. కొత్త స్లాబ్‌ల వల్ల ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు నష్టపోతుందన్నారు. అయినప్పటికీ ప్రజల మేలు కోసం మద్దతు తెలిపామని తెలిపారు. GST సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పయ్యావుల కేశవ్ తెలిపారు.

Published on: Sep 04, 2025 12:09 PM