Shamshabad Airport: ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్.. శంషాబాద్‌లో ఇది పరిస్థితి
ఇండిగో విమానాల రద్దుతో అటు శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులోనూ ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇండిగో కౌంటర్స్ ముందు భారీ క్యూలైన్లులో నిల్చున్న ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. విమానాల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తమ అత్యవసర ప్రయాణాలు ఆగిపోయాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ఇండిగో విమాయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఎయిర్‌పోర్టులతో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఆయా ఎయిర్‌పోర్ట్ అథారిటీల కీలక సూచనలు జారీ చేసింది. ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకున్నాకే ఎయిపోర్టులకు రావాలని ఏటీసీ సూచనలు జారీ చేసింది. మరోవైపు రద్దైన విమానాల ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కి రావొద్దన్న ఇండిగో సంస్థ పేర్కొంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇది పరిస్థితి
ఇక ఇండిగో విమానాల రద్దుతో అటు శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులోనూ ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇండిగో కౌంటర్స్ ముందు భారీ క్యూలైన్లులో నిల్చున్న ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. విమానాల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తమ అత్యవసర ప్రయాణాలు ఆగిపోయాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

