Viral Video: రాజధాని లో కుండపోత వర్షాలు..!! కారును మింగేసిన రహదారి..!! వీడియో

Phani CH

|

Updated on: Jul 23, 2021 | 8:50 AM

ఉత్తర భారత దేశాన్ని వర్షాలు భయపెడుతున్నాయి. గత ఏడాదికి మించిన స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు ముంచేస్తున్నాయి. దీంతో ముంబై మహానగరంతోపాటు ఢిల్లీ నగరాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి...