Insurance Policies: కల్లబొల్లి కబుర్లు చెప్పి మీకు ఇన్సూరెన్స్ పాలసీ అమ్మారా? అప్పుడేం చేయాలంటే..
పాలసీ తీసుకున్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయోనన్న విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలా సార్లు, పాలసీలను విక్రయిస్తున్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారన్న ఉద్దేశంతో.. ఏజెంట్లు తప్పుడు వాగ్దానాలు చేస్తారు. అంటే.. కంపెనీ మీకు బ్యాంక్ నుండి తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాన్ని ఇప్పిస్తుందంటారు..
ఈ రోజుల్లో రకరకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాలసీ మెచ్యూరిటీ వివరాలు, ప్రీమియం, ఒక వేళ ప్రీమియం సరిగ్గా చెల్లించకుంటే జరిగే పరిణామాల గురించి ముందస్తుగా తెలుసుకోవాలి. అలాగే పాలసీ తీసుకున్న తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయోనన్న విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలా సార్లు, పాలసీలను విక్రయిస్తున్నప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారన్న ఉద్దేశంతో.. ఏజెంట్లు తప్పుడు వాగ్దానాలు చేస్తారు. అంటే.. కంపెనీ మీకు బ్యాంక్ నుండి తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాన్ని ఇప్పిస్తుందంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. రుణాలు ఇవ్వడం అనేది బ్యాంకుల పని. ఏ సంస్థా ఈ విషయంలో ఏమీ చేయలేదని గుర్తించుకోవాలి. మరి పాలసీల గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

