Savings vs Investment: పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?

|

Feb 21, 2024 | 8:20 PM

ఎవరైనా తమ భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత పొందాలనుకుంటున్న వారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం పొదుపు, పెట్టుబడుల మధ్య తేడా. సేవింగ్స్ చేయడం అనేది డబ్బులు పోగు చేయడం. అలాగే చాలా ఈజీగా వాటిని పొందడగలగడం. ఎలాంటి రిస్క్ అనేది ఇందులో ఉండదు. ఉదాహరణకు బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు. తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. రిస్క్ ఉండదు, స్థిరమైన రాబడి ఉంటుంది. ఇలాంటివి తమ తక్షణ, ఊహించని అవసరాలను..

ఎవరైనా తమ భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత పొందాలనుకుంటున్న వారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం పొదుపు, పెట్టుబడుల మధ్య తేడా. సేవింగ్స్ చేయడం అనేది డబ్బులు పోగు చేయడం. అలాగే చాలా ఈజీగా వాటిని పొందడగలగడం. ఎలాంటి రిస్క్ అనేది ఇందులో ఉండదు. ఉదాహరణకు బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు. తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. రిస్క్ ఉండదు, స్థిరమైన రాబడి ఉంటుంది. ఇలాంటివి తమ తక్షణ, ఊహించని అవసరాలను తీర్చుకునేందుకు మాత్రమే సేవింగ్స్ ఉపయోగపడతాయి. ఇదే విధంగా భవిష్యత్తులో ఏర్పడే అవసరాలు ఉండవనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పొదుపు పథకాల్లో తక్కువ రిటర్న్స్ అనేవి ఉండడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులకు సరిపడవు. దీంతో నష్టపోవాల్సి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి