NPS: బిజినెస్ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్ విత్‌డ్రా చేసుకునే నిబంధనలలో మార్పులు..
జాతీయ పెన్షన్ స్కీమ్ అంటే NPS.. రిటైర్ మెంట్ ప్లానింగ్ కోసం ఓ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA ఇటీవల NPS నుండి డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే రూల్స్ లో మార్పులు చేసింది. ఇప్పుడు ఖాతాదారుడు.. స్కీమ్ అమల్లో ఉన్న కాలంలో మూడుసార్లు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ నుండి ఇలా డబ్బును పాక్షికంగా తీసుకోవడానికి సంబంధించి కొత్తగా వచ్చిన రూల్స్ ఏమిటి? మీరు ఎప్పుడు,..
జాతీయ పెన్షన్ స్కీమ్ అంటే NPS.. రిటైర్ మెంట్ ప్లానింగ్ కోసం ఓ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ PFRDA ఇటీవల NPS నుండి డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే రూల్స్ లో మార్పులు చేసింది. ఇప్పుడు ఖాతాదారుడు.. స్కీమ్ అమల్లో ఉన్న కాలంలో మూడుసార్లు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ నుండి ఇలా డబ్బును పాక్షికంగా తీసుకోవడానికి సంబంధించి కొత్తగా వచ్చిన రూల్స్ ఏమిటి? మీరు ఎప్పుడు, ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు? ఈ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయకపోవడమే మంచిది అంటారు. ఎందుకు? ఇప్పుడా విషయాలన్నీ డీటైల్డ్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
Published on: Feb 21, 2024 07:48 PM
వైరల్ వీడియోలు
Latest Videos