SIP: సిప్‌లో ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మీకు ఊహించని లాభం

SIP: సిప్‌లో ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మీకు ఊహించని లాభం

Subhash Goud

|

Updated on: Apr 12, 2024 | 8:41 PM

SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్‌లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దీనిలో మీరు చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అంటే రూ. 500తో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇది సింపుల్ SIP. కానీ మీరు స్టెప్ ను SIPని పెట్టుబడి ప్రాసెస్‌కు యాడ్ చేస్తే.. అది మీ రాబడిని పెంచుకోవడానికి గొప్ప మార్గంగా..

SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్‌లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దీనిలో మీరు చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అంటే రూ. 500తో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇది సింపుల్ SIP. కానీ మీరు స్టెప్ ను SIPని పెట్టుబడి ప్రాసెస్‌కు యాడ్ చేస్తే.. అది మీ రాబడిని పెంచుకోవడానికి గొప్ప మార్గంగా మారుతుంది. స్టెప్-అప్ SIP అంటే మీరు మీ SIP మొత్తాన్ని పెంచుకునే మార్గం. మీ ఆదాయం పెరిగితే, SIP మొత్తం కూడా పెరుగుతుంది. ఇది అవసరం కూడా. దీనిని స్టెప్-అప్ SIP సహాయంతో చేయవచ్చు. ఇంతకీ SIP కంటే ఇది ఎలా మెరుగ్గా ఉంటుంది? ఈ టెక్నిక్‌ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ రాబడిని ఎలా సంపాదించవచ్చు? దీనిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

అయితే సిప్‌లో ఇన్వెస్ట్‌ చేసేముందు కొన్ని ట్రిక్స్‌ పాటించడం చాలా ముఖ్యం. అలాంటి ట్రిక్స్‌ పాటిస్తే ఊహించని విధంగా లాభాలు పొందవచ్చు. మరి ఆ ట్రిక్స్‌ ఏంతో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి