Investment Plan: సావరిన్ గోల్డ్ బాండ్, ఈటీఎఫ్.. దేనిలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
గత సంవత్సరంలో కొత్త పెట్టుబడి ఎంపికగా బాగా ప్రాచుర్యం పొందాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం, గోల్డ్ ఈటీఎఫ్‌లలో వార్షిక పెట్టుబడి ఆరు రెట్లు పెరిగి 2023లో 2,820 కోట్లకు చేరుకుంది. ఆకర్షణీయమైన రాబడి కారణంగా, ప్రజలు గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇష్టపడుతున్నారు. ఈ కాలంలో పెట్టుబడి పోర్ట్‌ఫోలియో 2.73 లక్షలు పెరిగి 50 లక్షలకు చేరుకుంది. మరి సావరిన్ గోల్డ్ బాండ్, ఈటీఎఫ్..
పెట్టుబడి కోసం బంగారానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇటీవలి సంవత్సరాలలో, సావరిన్ గోల్డ్ బాండ్లలో ప్రజలు గణనీయమైన పెట్టుబడులు పెట్టారు. అద్భుతమైన రాబడిని పరిగణనలోకి తీసుకుని, పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ కోసం కొత్త ఆప్షన్స్ ను వెదుకుతున్నారు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు (ETFలు) గత సంవత్సరంలో కొత్త పెట్టుబడి ఎంపికగా బాగా ప్రాచుర్యం పొందాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం, గోల్డ్ ఈటీఎఫ్‌లలో వార్షిక పెట్టుబడి ఆరు రెట్లు పెరిగి 2023లో 2,820 కోట్లకు చేరుకుంది. ఆకర్షణీయమైన రాబడి కారణంగా, ప్రజలు గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇష్టపడుతున్నారు. ఈ కాలంలో పెట్టుబడి పోర్ట్‌ఫోలియో 2.73 లక్షలు పెరిగి 50 లక్షలకు చేరుకుంది. మరి సావరిన్ గోల్డ్ బాండ్, ఈటీఎఫ్.. ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

