ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?

|

Mar 24, 2025 | 6:13 PM

చాలా మంది ట్రైన్ ప్రయాణాలు చేస్తుంటారు. అయితే అనుకోని కారణాల వల్ల కొన్ని సార్లు కొన్ని సార్లు మనమే ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకుంటాం లేదా ట్రైన్లు క్యాన్సిల్ అవుతాయి. మరి అలాంటి సమయాల్లో ఆన్‌లైన్ లో రిజర్వ్ చేసుకున్న ఈ-టికెట్ల డబ్బులు సులభంగా రిఫండ్ అవుతాయి. అదే స్టేషన్‌లో ముందస్తుగా టికెట్లు తీసుకుంటే ఆ డబ్బులు ఎలా రిఫండ్ చేసుకోవాలనే దానిపై చాలా మందికి తెలియదు.

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. మన దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే. దేశంలోని ఓ చోట నుంచి మరో చోటుకు చేరుకోవాలంటే చాలా మంది ట్రైన్లను ఆశ్రయిస్తుంటారు. ట్రైన్లు దాదాపుగా రద్దీగానే ఉంటాయి. అందుకే చాలా మంది ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. కొందరు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకుంటే, మరికొందరు నేరుగా స్టేషన్లకు వెళ్లి ముందస్తు టికెట్లు తీసుకుంటుంటారు. అయితే చాలా సందర్భాల్లో ట్రైన్లు రద్దవుతుంటాయి. సాంకేతిక సమస్యల సమయాల్లో ట్రైన్లు అనుకోకుండా రద్దవుతుంటాయి. ఒక్కోసారి ప్రయాణికులే తమ ప్రయాణాన్ని క్యాన్సిల్‌ చేసుకునే పరిస్థితి రావచ్చు. అలాంటి సమయాల్లో రద్దయిన రిజర్వేషన్‌ టికెట్ల డబ్బులు ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో క్యాన్సిల్ ట్రైన్ టికెట్ల డబ్బులు రిఫండ్‌కు కొన్ని నిబంధనల్ని పాటించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య