Sales Service: కంపెనీలు మీ ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇలా చేయండి!

వినియోగదారులు కంపెనీ కస్టమర్‌కేర్‌ సెంటర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కారంచడంలో మరింత ఆలస్యం చేస్తున్నాయని చాలా మంది చెబుతున్నమాట. అలాంటి సమయంలో కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరి ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఏం చేయాలి..?

Sales Service: కంపెనీలు మీ ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇలా చేయండి!

|

Updated on: Feb 20, 2024 | 6:46 PM

చాలా మంది ఆన్‌లైన్‌లో గానీ, షోరూమ్‌లలో కానీ ఫ్రీజ్‌, టీవీ, ఏసీ తదితర విలువైన వస్తువులను కొనుగోల చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో గానీ షాపుల్లో గానీ కొన్ని ప్రోడక్ట్‌లు ఆర్డర్‌ చేసిన తర్వాత వాటికి వారంటీ అనేది ఉంటుంది. ప్రోడక్ట్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా కంపెనీయే మరమ్మతులు గానీ, దాని స్థానంలో కొత్త ప్రోడక్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దానికన్న ముందు వినియోగదారులు కంపెనీ కస్టమర్‌కేర్‌ సెంటర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కారంచడంలో మరింత ఆలస్యం చేస్తున్నాయని చాలా మంది చెబుతున్నమాట. అలాంటి సమయంలో కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరి ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఏం చేయాలి..? ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్