Oppo A17k: ఒప్పో ఏ17కే ఫోన్ లాంఛ్.. ధర ఎంతంటే.? చూడటానికి రెండు ఫోన్స్ ఒకేలా ఉన్న వేరు వేరు..
ఒప్పో నూతనంగా లాంఛ్ చేసిన ఒప్పో ఏ17 బడ్జెట్ వెర్షన్‌గా భారత్‌లో తాజాగా ఒప్పో ఏ17కేను లాంఛ్ చేసింది. డిజైన్ పరంగా రెండు ఫోన్లు ఒకే రకంగా కనిపించినా అందుబాటు ధర కావడంతో ఒప్పో ఏ17కే ఫీచర్లలో రాజీపడింది.
ఒప్పో నూతనంగా లాంఛ్ చేసిన ఒప్పో ఏ17 బడ్జెట్ వెర్షన్‌గా భారత్‌లో తాజాగా ఒప్పో ఏ17కేను లాంఛ్ చేసింది. డిజైన్ పరంగా రెండు ఫోన్లు ఒకే రకంగా కనిపించినా అందుబాటు ధర కావడంతో ఒప్పో ఏ17కే ఫీచర్లలో రాజీపడింది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక రేర్ కెమెరా సెన్సర్‌తోనే కస్టమర్ల ముందుకొచ్చింది.ఒప్పో ఏ17కే 10,499 రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ 3జీబీ ర్యాం, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లోనే లభిస్తుంది. ఒప్పో ఏ17కే మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, డ్యూయల్ సిమ్ స్లాట్, చార్జింగ్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్ట్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో ఒప్పో ఏ17కే లభిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.