Online Shopping: ఆన్‌లైన్‌ డీల్స్‌ కోసం చూస్తున్నారా? రూబాయ్ యాప్ ఓసారి చూడండి

Online Shopping: ఆన్‌లైన్‌ డీల్స్‌ కోసం చూస్తున్నారా? రూబాయ్ యాప్ ఓసారి చూడండి

Subhash Goud

|

Updated on: Feb 10, 2024 | 5:22 PM

మీకు షాపింగ్ (shopping) అంటే ఇష్టమా..? మొబైల్/ ల్యాప్‌టాప్ ద్వారా ఎప్పుడూ షాపింగ్ చేస్తూనే ఉంటారా..? ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారా..? అయితే మీకు మరో గుడ్ న్యూస్. మీ లాంటి వారి కోసం ఈ-కామర్స్ పోర్టల్ ‘రూబాయ్’ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మిగతా ఈ కామర్స్ సైట్ల కన్నా తక్కువ ధరలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. మరి ఎందుకు ఆలస్యం వెంటనే సైట్ క్లిక్ చేసి, ధరలను పోల్చి చూడండి. వెంటనే రూబాయ్..

మీకు షాపింగ్ (shopping) అంటే ఇష్టమా..? మొబైల్/ ల్యాప్‌టాప్ ద్వారా ఎప్పుడూ షాపింగ్ చేస్తూనే ఉంటారా..? ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారా..? అయితే మీకు మరో గుడ్ న్యూస్. మీ లాంటి వారి కోసం ఈ-కామర్స్ పోర్టల్ ‘రూబాయ్’ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మిగతా ఈ కామర్స్ సైట్ల కన్నా తక్కువ ధరలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. మరి ఎందుకు ఆలస్యం వెంటనే సైట్ క్లిక్ చేసి, ధరలను పోల్చి చూడండి. వెంటనే రూబాయ్ షాపింగ్ స్టార్ట్ చేయండి. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.