Noida Twin Tower Demolition Live: పేకమేడల్లా కుప్పకూలిన నొయిడా ట్విన్ టవర్స్.. 3700 కిలోల పదార్థాలతో కూల్చివేత

| Edited By: Ram Naramaneni

Aug 28, 2022 | 2:42 PM

Noida Twin Towers: నొయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం జంట టవర్లను నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తుల భారీ భవంతులను కేవలం 10 నుంచి 13 సెకన్లలో నేలమట్టం చేయనున్నారు.

Published on: Aug 28, 2022 02:22 PM