Minors Tax: మైనర్లు కూడా టాక్స్ చెల్లించాలా..? దానిని ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి..

Edited By:

Updated on: Mar 28, 2022 | 9:25 AM

Minors Tax: పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ మైనర్లుగా పరిగణిస్తారు. కానీ, వారికి 12 ఏళ్లు వచ్చిన తరువాత నుంచీ వారు ఆదాయపు పన్ను పరిధిలోకి(Income Tax Limit) వస్తారన్న విషయం మీకు తెలుసా.

Minors Tax: పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ మైనర్లుగా పరిగణిస్తారు. కానీ, వారికి 12 ఏళ్లు వచ్చిన తరువాత నుంచీ వారు ఆదాయపు పన్ను పరిధిలోకి(Income Tax Limit) వస్తారన్న విషయం మీకు తెలుసా. 12 ఏళ్లు నిండిన మైనర్లు కూడా తమ వద్ధ ఉన్న సంపాదనకు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు డబ్బును పిల్లల పేరుపై ఇన్వెస్ట్(Investment) చేస్తుంటారు లేదా పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతా తెరుస్తారు. ఈ డబ్బుపై సంపాదించిన రాబడి ఆధారంగా, పిల్లలు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసలు దీనిపై టాక్స్ ఎలా లెక్కిస్తారు. ఎవరు దీనిని చెల్లించాలి వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Rich Indians Migrating: పౌరసత్వం వదులుకుని ఆ దేశాలకు వెళ్లిపోతున్న భారతీయులు.. ఎందుకో తెలుసా..

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా ఆందోళనలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన నగరంలో ఇలా..

Published on: Mar 28, 2022 09:16 AM