UPI Service: విదేశాల్లో యూపీఐని ఎలా ఉపయోగించాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలు!
దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. బ్యాంకులకు, ఏటీఎంలకు పోకుండానే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునే సాంకేతికత వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చకచక లావాదేవీలు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఇక దేశంలో యూపీఐ సేవలు మరింతగా విస్తరించాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా యూపీఐ సేవలు పొందవచ్చు. ఇటీవల భారత్ యూపీఐ సేవలు ఇతర దేశాల్లో కూడా ప్రారంభించింది.
దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. బ్యాంకులకు, ఏటీఎంలకు పోకుండానే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునే సాంకేతికత వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చకచక లావాదేవీలు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఇక దేశంలో యూపీఐ సేవలు మరింతగా విస్తరించాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా యూపీఐ సేవలు పొందవచ్చు. ఇటీవల భారత్ యూపీఐ సేవలు ఇతర దేశాల్లో కూడా ప్రారంభించింది. మరి ఇతర విదేశాల్లో యూపీఐని ఎలా ఉపయోగించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
వైరల్ వీడియోలు
Latest Videos