Gas Cylinder Prices: సామాన్యులకు భారీ షాక్‌..!! మరింత పెరగనున్న గ్యాస్‌.. వీడియో

|

Sep 15, 2021 | 8:56 PM

గ్యాస్‌ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయ్‌.. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటం సామాన్యులకు భారంగా మారుతుంటే మరో వైపు గ్యాస్‌ సిలిండర్ ధరలు పెరిగిపోవడం మరింత భారంగా మారుతోంది.

గ్యాస్‌ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయ్‌.. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటం సామాన్యులకు భారంగా మారుతుంటే మరో వైపు గ్యాస్‌ సిలిండర్ ధరలు పెరిగిపోవడం మరింత భారంగా మారుతోంది. అక్టోబర్‌ నెలలో గ్యాస్‌ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్యుడి కష్టాలు మరింత పెరగనున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఓ వైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇప్పుడు మళ్లీ పెరగనున్న గ్యాస్‌ సిలిండర్‌ ధరలు.. ఆగస్టు, సెప్టెంబర్‌లో పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు.. మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో..

Ek Number News: నడీ ఇండ్లళ్ల బుసలు కొడుతున్న తాచుపాములు.. లైవ్ వీడియో

Published on: Sep 15, 2021 08:56 PM