Golden News: మేడమ్.. మీకో శుభవార్త.. 10 గ్రాముల గోల్డ్ రూ.56,000..! ఎప్పటి నుంచో తెలుసా?
మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ తో గోల్డ్ రేటు కూడా తగ్గుతోంది. మరి.. పుత్తడిని ఇప్పుడే కొంటే బెటరా? కొద్ది రోజులు ఆగి చూస్తే మంచిదా? 10 గ్రాముల బంగారం 56 వేల రూపాయిలు అవుతుంది అంటున్నారు. అబ్బా! ఈ మాట వినడానికి హాయిగా ఉంటుంది. కానీ ఇది నిజమేనా? ఈ వీడియోలో తెలుసుకోండి..
మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ బాంబ్ తో గోల్డ్ రేటు కూడా తగ్గుతోంది. మరి.. పుత్తడిని ఇప్పుడే కొంటే బెటరా? కొద్ది రోజులు ఆగి చూస్తే మంచిదా? 10 గ్రాముల బంగారం 56 వేల రూపాయిలు అవుతుంది అంటున్నారు. అబ్బా! ఈ మాట వినడానికి హాయిగా ఉంటుంది. కానీ ఇది నిజమేనా? అసలే అక్షరాలా లక్ష అని బెదిరిపోతున్న సమయంలో.. పుత్తడి ధర తగ్గుతోంది అన్న మాటే చల్లగా వినిపిస్తుంది. అందులోనూ 10 గ్రాముల ధర 56 వేలు అంటే మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం కూల్ డ్రింక్ తాగినంత హాయిగా ఉంటుంది. ఇంతకీ ఇది నిజమేనా? నిజంగానే 10 గ్రాములు బంగారం 56 వేలకు వస్తుందా? అది నిజంగా సాధ్యమేనా? వాళ్లు చెప్పారు.. వీళ్లు చెప్పారు అని వద్దు.. అక్కడన్నారు.. ఇక్కడన్నారు అని కాదు. క్లియర్ కట్ గా ఇందులో నిజమెంతో తేల్చేద్దాం..