Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold And Silver Price: దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..! ప్రధాన నగరాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి.. వీడియో

Phani CH

|

Updated on: Jul 22, 2021 | 3:36 PM

పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి.