Adani: ఆ చిన్న తప్పే.. అదానీ పాలిట శాపం శాపమైంది.. 3 రోజుల్లో 65 బిలియన్ డాలర్స్ లాస్

|

Feb 09, 2023 | 11:56 AM

అమెరికాలోని ఓ రీసెర్చ్ సంస్థ దెబ్బకి 3 ఏళ్లలో ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్‌ మ్యాన్ గా ఎదిగిన గౌతమ్ అదానీ వ్యాపారాలు , కంపెనీల షేర్లు నేల చూపులు చూసే పరిస్థితికి వచ్చాయి.

అమెరికాలోని ఓ రీసెర్చ్ సంస్థ దెబ్బకి 3 ఏళ్లలో ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్‌ మ్యాన్ గా ఎదిగిన గౌతమ్ అదానీ వ్యాపారాలు , కంపెనీల షేర్లు నేల చూపులు చూసే పరిస్థితికి వచ్చాయి. హిండెన్‌ బర్గ్ రిపోర్ట్ తో 3 రోజుల్లో 65 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు భారతదేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదాని. అదానీని అంత దారుణంగా దెబ్బ కొట్టిన హిండెన్‌ బర్గ్ రీసెర్చ్‌ రిపోర్ట్ లో ఏముంది? తమ రిపోర్ట్ పై హిండెన్‌ బర్గ్ రీసెర్చ్‌ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందంటే అవవసరమైతే అదానీ లీగల్ టీమ్‌ తమపై న్యాయ పోరాటం చేయవచ్చని ఛాలెంజ్‌ చేసింది. హిండెన్‌ బర్గ్ రీసెర్చ్‌ రిపోర్ట్ తప్పయితే … అదానీ హిండెన్ బర్గ్ పై ప్రతీకారంగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రిపోర్ట్‌ అవాస్తవమైతే నష్టపోయేది హిండెన్ బర్గ్ సంస్థే ఎందుకంటే .. ఆ సంస్థ అదానీ సంస్థల షేర్లను షార్ట్ సెల్లింగ్ చేశాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇటు భార్య.. అటు భర్త.. మధ్యలో ప్రియుడు.. తగ్గేదీలే !!

పక్షి వ్యర్థాలతో నిండిన పెయింటింగ్‌కి రూ. 25 కోట్లా ??

సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..

కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!

డెవిల్‌ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు

Published on: Feb 09, 2023 11:56 AM