Budget 2023: బడ్జెట్లో ఆర్థిక లోటు లెక్కలు ఎలా ఉంటాయి..?
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్లో ఆర్థిక లోటు లెక్కలు వేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఆర్థిక లోటు అంటారు. ఈ లోటు దేశ ఆర్థిక పరిస్థితిని..
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్లో ఆర్థిక లోటు లెక్కలు వేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఆర్థిక లోటు అంటారు. ఈ లోటు దేశ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆర్థిక లోటు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్రవ్య లోటును 6.3 శాతం నుండి 6.5 శాతానికి ఉంచవచ్చు.
Published on: Jan 31, 2023 02:45 PM
Follow Us
వైరల్ వీడియోలు
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
