Personal Loan: పర్సనల్ లోన్ ముందుగా చెల్లిస్తే 3 లాభాలు.. అవేంటంటే!
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు, చాలామంది తరచుగా పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం సులభంగా లభిస్తుంది. పేపర్‌వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. అధిక వడ్డీ రేటు వల్ల పర్సనల్ లోన్ చాలా ఎక్స్ పెన్సివ్. అటువంటి పరిస్థితిలో రుణం ముందస్తు చెల్లింపు సరైన ఆప్షన్. పర్సనల్ లోన్ ప్రీ-పేమెంట్‌పై బ్యాంకులు..
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు, చాలామంది తరచుగా పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం సులభంగా లభిస్తుంది. పేపర్‌వర్క్ కూడా తక్కువగా ఉంటుంది. అధిక వడ్డీ రేటు వల్ల పర్సనల్ లోన్ చాలా ఎక్స్ పెన్సివ్. అటువంటి పరిస్థితిలో రుణం ముందస్తు చెల్లింపు సరైన ఆప్షన్. పర్సనల్ లోన్ ప్రీ-పేమెంట్‌పై బ్యాంకులు ఎంత వసూలు చేస్తాయి. ప్రీమెచ్యూర్ లోన్ టెర్మినేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. పర్సనల్ లోన్ ప్రీపేమెంట్ అంటే లోన్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న సమయానికి ముందే మొత్తం బాకీ ఉన్న బ్యాలెన్స్ లేదా లోన్ మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించడం. మీరు రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించినప్పుడు బ్యాంకులు బకాయి ఉన్న మొత్తంపై అంటే మిగిలిన రుణ మొత్తంపై ఛార్జీని విధిస్తాయి. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ అంటారు. రుణం తీసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉన్నట్లే లోన్ అకౌంట్ ను క్లోజ్ చేయడానికి కూడా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి. అయితే పర్సనల్ లోన్ ముందుగానే చెల్లిస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

