Jeevan Reddy: పార్టీ మార్పుపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Updated on: Apr 25, 2026 | 6:29 PM

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశం మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నాయకుడు.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండువాకప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ మార్పుపై టీవీ9తో జరిగిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో జీవన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసుకోవాలంటే రాత్రి 7: 30 వచ్చే టీవీ9 క్రాస్‌ఫైర్ విత్ రజినీకాంత్‌లో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Apr 25, 2026 06:23 PM
Follow Us