చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..

Phani CH

Phani CH |

Updated on: Feb 02, 2023 | 1:59 PM

హైదరాబాద్‌ నడి బొడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిక్కడపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామాగ్రి ఉండటంతో వేగంగా మంటలు ఎగసిపడుతున్నాయి.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu