Hyderabad: హైదరాబాద్ రోడ్లపై ఆటోడ్రైవర్ ముద్దులాట.. జనాలు చూస్తున్నా సోయిలేకుండా
నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు.. నలుగురు ముందు చేస్తున్నారు. లైక్స్ కోసం వ్యక్తిగత జీవితాన్ని అందరి ముందుకు తెస్తున్నారు. మరి ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ ఘటన హైదరాబాద్ రోడ్లపై జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.
హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ రోడ్డుపైనే హద్దులు దాటాడు. ఆటోలో యువతితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి కోఠి రూట్‌లో ప్రజల ముందే బరితెగించాడు. ఓ యువతితో రొమాన్స్ చేస్తూ ఆటో నడిపాడు. రోడ్డుపైనే ఆటోడ్రైవర్ చేసిన ఈ నిర్వాకానికి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టడంతో పోలీసుల వరకు మ్యాటర్ వెళ్ళింది. ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్‌పై చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారికి సరైన గుణపాఠం నేర్పాలని స్థానికులు అంటున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ సారి లుక్కేయండి.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

