ap local body poll 2021: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్..
ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ సర్కార్ మధ్య యుద్ధం సుప్రీం కోర్టుకు చేరుకుంది…
Published on: Jan 22, 2021 06:00 PM
