Andhra Pradesh: గో మాంసం కేసులో కదులుతున్న లింకుల డొంక

Updated on: Dec 23, 2025 | 4:59 PM

విశాఖ గోమాంసం అక్రమ రవాణా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ఈ ముఠాకు గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆనందపురం మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో 87 టన్నుల ఆవు మాంసం స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఫర్హాన్ తో సహా దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ ను అధికారులు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన గోమాంసం అక్రమ రవాణా కేసులో కీలక లింకులు బయటపడ్డాయి. విశాఖ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ కేసు డొంక గల్ఫ్ దేశాల వరకు కదిలింది. విశాఖ ఆనందపురంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భారీ ఎత్తున మాంసం నిల్వలు వెలుగులోకి వచ్చాయి. స్వాధీనం చేసుకున్న మాంసంలో 87 టన్నుల ఆవు మాంసం ఉన్నట్లు డీసీపీ మణికంఠ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టిన ధురంధర్

కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు

ఇదేమి చలిరా బాబోయ్‌.. నెలాఖరు దాకా ఇంతేనట

పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్

Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు