AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవినీతి నీదా.. నాదా..? బిక్క‌వోలు ఆల‌యం ద‌గ్గ‌ర హైటెన్ష‌న్ బిక్కవోలు మండలాలు పొలిటికల్ వార్ జోన్‌గా మారిపోయాయి

Pardhasaradhi Peri
|

Updated on: Dec 23, 2020 | 10:08 PM

Share

తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాలు పొలిటికల్ వార్ జోన్‌గా మారిపోయాయి. సత్య ప్రమాణాలు పూర్తయ్యాయి. వివాదం మాత్రం పరిష్కారం కాకుండా అలానే ఉంది.