Venkateswara Swamy: ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామికి ముగిసిన పుష్కరోత్సవాలు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలోని ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో తృతీయ పుష్కరోత్సవాలు వైభవంగా ముగిసాయి. మార్చి 17న ప్రారంభమైన పుష్కరోత్సవాలు మార్చి 24 ఆదివారం వరకు కన్నులపండువగా జరిగాయి. చివరరోజు వేడుకలకు త్రిదండి చినజీయర్‌స్వామి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. చినజీయర్‌స్వామి సారథ్యంలో ఆలయాలకు మహా పూర్ణాహుతి, మహా కుంభప్రోక్షణ నిర్వహించారు.

Venkateswara Swamy: ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామికి ముగిసిన పుష్కరోత్సవాలు

|

Updated on: Mar 25, 2024 | 3:03 PM

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలోని ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో తృతీయ పుష్కరోత్సవాలు వైభవంగా ముగిసాయి. మార్చి 17న ప్రారంభమైన పుష్కరోత్సవాలు మార్చి 24 ఆదివారం వరకు కన్నులపండువగా జరిగాయి. చివరరోజు వేడుకలకు త్రిదండి చినజీయర్‌స్వామి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. చినజీయర్‌స్వామి సారథ్యంలో ఆలయాలకు మహా పూర్ణాహుతి, మహా కుంభప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్ రెడ్డి, అపోలో గ్రూప్‌ ఎండీ సంగీతారెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు, ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు, అపోలో ఆస్పత్రి ప్రముఖ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పుష్కరోత్సవాలకు వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు చినజీయర్‌స్వామి మంగళాశాసనాలు అందించారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలోని ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు చినజీయర్‌స్వామి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి.. ఈ ఆలయానికి ఉందన్నారు. ఆనందవల్లీ సమేత వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ప్రజలకు మరిన్ని సేవలందిస్తామన్నారు అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి. ప్రపంచ స్థాయి వైద్యం ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
రోజూ ఉదయాన్నే చపాతీ నెయ్యి తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..

సెగలు కక్కుతున్న సూర్యుడు.. మరికొద్ది రోజులు ఇంతే ఎండలు..

కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..

పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఆరు నెలల్లో 2604 కోట్లు హాంఫట్..!

మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు

కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..

ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు

ఇట్స్ అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది

ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ వినతి

రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా
రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..

అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..