యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
స్టార్ హీరోల కూతుళ్లు సినిమాల్లోకి హీరోయిన్లుగా రావడం.. తన అందంతో.. యాక్టింగ్ ట్యాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో! కానీ యాక్షన్ హీరో అర్జున్ సర్జా 2వ కూతురు అంజలి మాత్రం.. ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే.. తన బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు.
స్టార్ హీరోల కూతుళ్లు సినిమాల్లోకి హీరోయిన్లుగా రావడం.. తన అందంతో.. యాక్టింగ్ ట్యాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో! కానీ యాక్షన్ హీరో అర్జున్ సర్జా 2వ కూతురు అంజలి మాత్రం.. ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే.. తన బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు. తన హాట్ లుక్స్‌తో.. సాఫ్ట్ స్కిన్ షోతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఏక్‌ధమ్ హీరోయిన్ మెటీరియల్ అనే మాసీ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos