Watch Live: వేడుకగా ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌.. హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లైవ్

Watch Live: వేడుకగా ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌.. హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లైవ్

Shaik Madar Saheb

|

Updated on: Feb 11, 2023 | 8:06 AM

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 74వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు అమిత్‌ షా ట్రోఫీలను అందజేయనున్నారు. పరేడ్‌ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. లైవ్ వీక్షించండి..



Published on: Feb 11, 2023 08:06 AM