Aamir Khan: అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‏తో బిజీగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.

Aamir Khan: అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

|

Updated on: Apr 18, 2024 | 9:32 AM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ షూటింగ్‏తో బిజీగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమీర్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అమీర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన అమీర్ ఖాన్ ఆ వీడియో ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. గత 35 ఏళ్ల సినీ కెరీర్‏లో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని అన్నారు.

ప్రస్తుతం తాను రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్న వీడియో వైరలవుతుందని.. అది పూర్తిగా ఫేక్ వీడియో అని అన్నారు. దీనిపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. గత ఎన్నికలలో ఎన్నికల సంఘం ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అమీర్ ఖాన్ ఫలానా రాజాకీయ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో నకిలీదని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం అమీర్ ఖాన్ ఓ సందేశం ఇచ్చారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఎన్నికలలో చురుకుగా ఉండాలని అన్నారు. కానీ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియో మాత్రం ఆర్టిఫిషియేల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.