Rajeev 

ఆహా..! ఏం అందం.. శ్రుతీ మతిపోగోడుతుందిగా..!

30 April 2024

 లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. 

అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రుతిహాసన్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసిన హిట్ అందుకోలేక పోయింది. ఆతర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ అందుకుంది శృతి 

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత శ్రుతి కెరీర్ టర్న్ అయ్యింది. వరుసగా బడా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. 

దాదాపు మెగా హీరోలందరితో కలిసి నటించింది శ్రుతిహాసన్. పవన్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో నటించింది. 

ఇటీవలే సలార్ సినిమాతో హిట్ అందుకుంది శ్రుతి హాసన్. అలాగే ఇప్పుడు భారీ సినిమాలను లైనప్ చేసింది. 

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ అమ్మడికి బ్రేకప్ అయ్యిందని తెలుస్తోంది. గతకొంతకాలంగా శ్రుతి ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుంది. 

ఇన్ స్టాలో ఈ ఇద్దరు కలిసున్న ఫోటోలను తెగ షేర్ చేసింది శ్రుతి. ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని తెలుస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది.