Independence Day: పచ్చని మొక్కలతో మువ్వనెన్నల జెండా.. ఆకట్టుకుంటోన్న వీడియో

| Edited By: Narender Vaitla

Aug 15, 2023 | 8:52 AM

భారత కీర్తి పతాక మువ్వన్నెలు కడియం పల్ల వెంకన్న నర్సరీలో రెపరెపలాడాయి. గ్లోబల్ వార్మింగ్ ను అధిగమించేందుకు పచ్చదనాన్ని ప్రేమించాలని పిలుపునిస్తూ తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం తీర్చిదిద్దిన ఈ ఆకృతి అధ్యంతం సందేశాత్మంగా నిలిచింది. పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలుపుతూనే పచ్చదనం ప్రాధాన్యతను వివరించింది. ప్రముఖ ల్యాండ్ స్కేపింగ్ డిజైనర్, పల్ల వెంకన్న నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు సందర్శకుల మనసును దోస్తోంది...

Published on: Aug 15, 2023 08:51 AM