Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

|

Jan 26, 2023 | 7:36 AM

అనుమానపు భర్త.. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. కర్ణాటకలో వెలుగు జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు నగరంలోని సుద్దగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తావరకెరెలో చోటు చేసుకుంది.


అనుమానపు భర్త.. భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. కర్ణాటకలో వెలుగు జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు నగరంలోని సుద్దగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తావరకెరెలో చోటు చేసుకుంది. 22 ఏళ్ల నాజ్ అనే మహిళతో అరు నెలల క్రితం నాసిర్‌కు వివాహం జరిగింది. బీటీఎం లేఔట్‌ పరిధిలోని మడివాళ వార్డు సుభాష్‌ నగరలో నివాసం ఉంటున్నారు. ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే నాసిర్‌ భార్య అందాన్ని చూసి ఈర్ష పెంచుకున్నాడు. ఆమెకు ఇతరులతో సంబంధం ఉందని నిత్యం అనుమానించేవాడు. అనుమానం పెనుభూతమై ఆమెను గొంతు పిసికి చంపాడు. తరువాత నాజ్‌ అన్నకు ఫోన్‌ చేసి.. చెల్లెలు చనిపోయిందని చెప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాసిర్‌ హుస్సేన్‌ పరారీలో ఉన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 26, 2023 07:35 AM