Fire accident: మంటల్లో కారు.. టూర్లో ట్రాజెడీ.! షాక్‌కు గురైన పర్యాటకులు.
వాళ్లంతా పర్యటకులు.. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు. ఊరు కాని ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రాన్ని దాటి.. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని బయలుదేరారు. సేఫ్ గా చేరుకున్నారు. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణం ప్రారంభించారు. ఘాట్ రోడ్లో కారు వెళుతోంది. అంతలో కారు నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి..ఆపేసరికి ఊహించని రీతిలో భారీగా మంటలు... అమ్మో అంటూ గుండెలు పట్టుకున్నారు.
వాళ్లంతా పర్యటకులు.. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు. ఊరు కాని ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రాన్ని దాటి.. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని బయలుదేరారు. సేఫ్ గా చేరుకున్నారు. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణం ప్రారంభించారు. ఘాట్ రోడ్లో కారు వెళుతోంది. అంతలో కారు నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి..ఆపేసరికి ఊహించని రీతిలో భారీగా మంటలు… అమ్మో అంటూ గుండెలు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన అయిదుగురు పర్యాటకులు అల్లూరు ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు బయలుదేరారు. లంబసింగి వెళ్లి అక్కడ నుంచి అరకు బయలుదేరారు. వంజరి ఘాట్ రోడ్ లో వెళ్తుండగా.. కారులోంచి పొగలు రావడానికి గుర్తించారు ప్రయాణికులు. వెంటనే కారు ఆపి దిగిపోయారు. ప్రయాణికులు దిగిన మరుక్షణమే కారు పూర్తిగా క్షణాల్లో కాలిపోయింది. ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..