హోటల్లో షవర్మా తిన్న 40 మందికి అస్వస్థత !! ఒకరు మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

హోటల్లో షవర్మా తిన్న 40 మందికి అస్వస్థత !! ఒకరు మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

Phani CH

|

Updated on: Sep 20, 2023 | 9:59 AM

చెన్నైలోని ఓ హోటల్లో షవర్మ తిని 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. షవర్మ తిన్న అనంతరం వారిలో చాలామంది వాంతులు చేసుకోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని నామక్కల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆహారం కలుషితం కావడంతో షవర్మా తిన్న తర్వాత బాధితులు అస్వస్థతకు గుయారయ్యారు. దాంతో రంగంలోకి దిగిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు.

చెన్నైలోని ఓ హోటల్లో షవర్మ తిని 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. షవర్మ తిన్న అనంతరం వారిలో చాలామంది వాంతులు చేసుకోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని నామక్కల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆహారం కలుషితం కావడంతో షవర్మా తిన్న తర్వాత బాధితులు అస్వస్థతకు గుయారయ్యారు. దాంతో రంగంలోకి దిగిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. నిల్వచేసిన చికెన్‌తో పదార్ధాలు తయారు చేస్తుండటంలో అనేక షాపులను సీజ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా షవర్మ, గ్రిల్‌ చికెన్‌ అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ మొక్క నాటితే పిల్లలు పుట్టడం ఖాయం !!

దేశంలోనే రిచెస్ట్‌ గణపతి.. ఏకంగా కోట్లలో బీమా !!

అలిపిరిలో దొరికిన చిరుతలకు విముక్తి !! మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలింపు

గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!