ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో గుర్తుతెలియని వ్యక్తుల హల్‌చల్

హైద‌రాబాద్ నగరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ పై ఓ గ్యాంగ్ తెగ‌బ‌డింది.. 15 మంది స‌భ్యులున్న ఈ గ్యాంగ్ కర్రలు, రాడ్ లతో విరుచుకుపడింది.

ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో గుర్తుతెలియని వ్యక్తుల హల్‌చల్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 1:21 PM

హైద‌రాబాద్ నగరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ పై ఓ గ్యాంగ్ తెగ‌బ‌డింది.. 15 మంది స‌భ్యులున్న ఈ గ్యాంగ్ కర్రలు, రాడ్ లతో విరుచుకుపడింది. షాప్‌లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఫర్నీచర్, ఫ్రీజ్‌లు, టేబుళ్లు, కూర్చీలు ఇలా కనిపించిన వస్తువులన్నీ విరగొట్టేశారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి మరీ.. నిర్వాహకులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆజామాబాద్‌లో స్పైస్ ఫాస్ట్ పుడ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో