AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strange Fish: సముద్రపు ఒడ్డున నడుస్తుండగా కనిపించింది చూసి ఆశ్చర్యానికి గురైన మహిళ…

మీకెన్ని రకాల చేపల గురించి తెల్సు. మహా అయితే బొచ్చ, బురదమట్ట, కొర్రమేను, పులస... ఇంకా అనుకుంటే ఓ 5 లేదా 6 ఎక్కువ పేర్లు తెలుసుంటాయి. కానీ చేపల్లో కొన్ని వేల రకాల జాతులున్నాయి.

Strange Fish: సముద్రపు ఒడ్డున నడుస్తుండగా కనిపించింది చూసి ఆశ్చర్యానికి గురైన మహిళ...
TRansparent Fish
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2022 | 3:25 PM

Share

Eels: సముద్రం ఎన్నో జీవులకు ఆవాసం. అందులో మనకు తెలిసిన జీవులు కొన్నే. చేపల్లో సైతం మనకు తెలిసినవి కొన్నే. తెలియనవి ఎన్నో రకాలు ఉన్నాయి. తాజాగా ఒక టాస్మానియన్ మహిళ బ్రూనీ ద్వీపం వద్ద ఇసుకలో ఓ అరుదైన చేపను కనుగుంది. తొలుత దాన్ని చూసి ఆమె.. సముద్రపు పాచి మొక్క అనుకుంది. కానీ దానికి కన్ను కనిపించడంతో ఆశ్చర్యానికి గురైంది. ఆ చేప చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంది. చేతిలో పెట్టుకుంటే చేప శరీరంలో నుంచి కింద ఉన్న అర చేయి కనిపిస్తుంది. అసలు దాని మెదడు ఎక్కడ ఉంది.. దాని లోపల ఏదైనా  శరీర నిర్మాణం ఉందా అని ఆ మహిళ ఆశ్చర్యానికి, గందరగోళానికి గురైంది. మాక్వేరీ యూనివర్శిటీలోని జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ కులమ్ బ్రౌన్ ఈ విచిత్రమైన చేప ఈల్ జాతికి చెందిన లార్వా అని చెప్పారు. ఇవి సముద్రంలో పొదగబడతాయని వెల్లడించారు. ఈల్ జాతి చేపల లావాలు తొలుత చిన్నవిగా, సన్నగా, చదునుగా, పారదర్శకంగా ఉంటాయని తెలిపారు.  తీరానికి చేరుకునే కొద్దీ అవి క్రమంగా బలపడతాయని, పొడుగుగా మారడం ప్రారంభిస్తాయన్నారు. పూర్తిగా పెరిగిన తర్వాత సాధారణ ఈల్ కలర్.. ఆకుపచ్చ/గోధుమ రంగులోకి మారుతాయని తెలిపారు. ఆపై ఇవి నదులు, సెలయేర్లలోకి వలస వెళ్తాయని వివరించారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి
IPL 2027: రోహిత్‌కు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు..!
IPL 2027: రోహిత్‌కు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు..!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర! ఇలా చేస్తే అదిరిపోద్ది
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర! ఇలా చేస్తే అదిరిపోద్ది
బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి..2నెలల తర్వాత
బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి..2నెలల తర్వాత
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. 90 రోజుల్లోగా..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. 90 రోజుల్లోగా..
Video: వికెట్ తీసిన ఆనందంలో డ్యాన్స్ చేసిన బుమ్రా..!
Video: వికెట్ తీసిన ఆనందంలో డ్యాన్స్ చేసిన బుమ్రా..!