ఏదో సినిమాలోని డైలాగ్ మాదిరిగానే.. ఫోటో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్.. రెండూ కూడా ఎప్పటికీ బోర్ కొట్టవు. ఈ పజిల్స్ సాల్వ్ చేస్తే మనకొచ్చే కిక్కు మాటల్లో చెప్పలేం. ఈ ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాదు.. కంటిచూపు కూడా పదునుపెడతాయి. కాసింత వర్క్ లైఫ్ నుంచి రిలాక్సేషన్ ఇచ్చే ఇలాంటి ఫోటో పజిల్స్.. ప్రస్తుతం తెగ ఫేమస్ అవుతున్నాయి. కొందరైతే.. ఈ ఫోటో పజిల్స్ లాంటివి కనీసం రెండైనా సాల్వ్ చేయనిదే నిద్రపోరు. మరి మీరు కూడా మేధావులైతే.. ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తుంటే.. లేట్ ఎందుకు మీకోసం ఓ మాంచి పజిల్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటో చూశారా.! 6/2(1+2) = ? ఈ లెక్కను మీరు సాల్వ్ చేయగలరా.? లెక్కల్లో పండితులైతే.. మీరు ఈ మ్యాథ్స్ ప్రాబ్లంకు సెకన్లలో సొల్యూషన్ కనిపెట్టేస్తారు. వేరేవాళ్లకు కూడా పెద్ద కష్టమేమి కాదండీ.! సింపుల్ లెక్క ఈజీగా కనిపెట్టేయొచ్చు. మరి మీరూ తెలివైనవాళ్లయితే.. కేవలం 10 సెకన్లలోనే దీనికి సొల్యూషన్ కనిపెట్టండి. కొంచెమైనా బుర్ర ఉపయోగించండి.. ఆన్సర్ కనిపెట్టండి. ఆన్సర్ ఏంటో తెలిస్తే.. కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి.
how smart are my oomfs..
can you solve this problem within 10 seconds..#Quiz #QuizTime #riddle #puzzle #math #brainteaser pic.twitter.com/SOQKPOFt5b— telugufunworld (@telugufunworld) March 26, 2024