AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇసొంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పండి… నిశ్చితార్థ వేడుకల్లో రోటీలపై ఉమ్ముతూ కాల్చిన వంటవాడు

ఈ వైరల్‌ వీడియో చూశాక రోడ్‌సైడ్‌ హటళ్లలో, దాబాల్లో తినాలంటేనే విరక్తి పుడుతుంది. ఒక దాబాలో వంటవాడు రోటీలను కాల్చే ముందు వాటిపై ఉమ్ముతున్నట్లు ఆ వీడియలో కనిపిస్తుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో ఈ ఘనకార్య చేశాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో వంటవాడిని అరెస్ట్‌...

Viral Video: ఇసొంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పండి... నిశ్చితార్థ వేడుకల్లో రోటీలపై ఉమ్ముతూ కాల్చిన వంటవాడు
Man Spitting On Rotis
K Sammaiah
|

Updated on: Dec 16, 2025 | 5:13 PM

Share

ఈ వైరల్‌ వీడియో చూశాక రోడ్‌సైడ్‌ హటళ్లలో, దాబాల్లో తినాలంటేనే విరక్తి పుడుతుంది. ఒక దాబాలో వంటవాడు రోటీలను కాల్చే ముందు వాటిపై ఉమ్ముతున్నట్లు ఆ వీడియలో కనిపిస్తుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో ఈ ఘనకార్య చేశాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో వంటవాడిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్నప్పుడు వాటిపై ఉమ్ముతూ కెమెరాకు చిక్కాడు. ఈ సంఘటన అలీగఢ్‌లోని చాంద్ ముస్లిం దాబాలో జరిగింది. 57 సెకన్ల వీడియోలో, ఆ వ్యక్తి రోటీలను తయారు చేసి, వాటిని తందూర్‌లో పెట్టే ముందు వాటిపై ఉమ్ముతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేశారు.

వైరల్‌ వీడియలో కనిపిస్తున్న దృశ్యాల పట్ల నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయడమే కాదు.. కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు చూశాక వంటవాళ్ల పట్ల నమ్మకం పోతుందని మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఎంతైనా ఇంటి ఫుడ్‌కు మించినది లేదని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక్క వంటవాడివల్ల నిశ్చితార్థం మొత్తం చెడిపోయి ఉండొచ్చని కొంతమంది నెటజన్స్‌ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.

వీడియో చూడండి:

Follow Us
టమోటా.. కొబ్బరి అసలే వద్దు! ఇడ్లీ, దోశల్లోకి ఈ మ్యాజిక్ చట్నీ
టమోటా.. కొబ్బరి అసలే వద్దు! ఇడ్లీ, దోశల్లోకి ఈ మ్యాజిక్ చట్నీ
భారత్ ఓపెనింగ్ దరిద్రం..20 జట్లలో టీమిండియాదే చెత్త రికార్డ్
భారత్ ఓపెనింగ్ దరిద్రం..20 జట్లలో టీమిండియాదే చెత్త రికార్డ్
5 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 19 బంతుల్లో విధ్వంసం
5 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 19 బంతుల్లో విధ్వంసం
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. కేబినెట్ కీలక నిర్ణయం
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. కేబినెట్ కీలక నిర్ణయం
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు!
కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో
కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో
12 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం.. 19 ఏళ్లకే మృత్యు ఒడికి
12 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం.. 19 ఏళ్లకే మృత్యు ఒడికి
అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌
అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌
PAK vs ENG Preview: పాక్ జట్టుకు మరో షాక్ తగలనుందా..?
PAK vs ENG Preview: పాక్ జట్టుకు మరో షాక్ తగలనుందా..?